సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
మన న్యూస్,తిరుపతిః 44వ డివిజన్ మధురానగర్ లో 36.65 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు జనసేన కార్పోరేటర్ వరికుంట్ల నారాయణ ఆధ్వర్యంలో కార్పోరేటర్లు ఘన స్వాగతం…