డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి…
మన న్యూస్,తిరుపతి, : వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని మహర్షి అభ్యుదయ సేవా…