షిప్‌ను సీజ్ చేశాం.. సీజ్ చేసే చట్టాలు ఉన్నాయి: మంత్రి నాదెండ్ల మనోహర్
Mana News:- AP :- గత ఐదేళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోర్టులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పారు. కాకినాడ పోర్టు ప్రక్షాళన జరుపుతామని, షిప్‌ను సీజ్ చేశామని…








