ఆధునిక యుగాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సైబర్ క్రైమ్ -సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి – చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు
Mana News :- చిత్తూరు :- “సైబర్ క్రైమ్” ఆధునిక యుగాన్ని ఆందోళనకు గురి చేస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ల్ లావాదేవీలకు కూడా దూరంగా ఉండాలని…