10, ఇంటర్ లలో అత్యధిక మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు పురస్కారాలు
మన న్యూస్,తిరుపతి :– పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన గౌడ విద్యార్థులకు, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు దిండుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో నేడు, స్థానిక శివశక్తి కల్యాణ మండపంలో సుమారు 100 మంది విద్యార్థులకు సిల్వర్…