Month: July 2026

జలదంకిలో టిడిపి అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం (డోర్ టు డోర్ ) కార్యక్రమం.

జలదంకి జులై 27 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్…

కొండాపురం మండలం ఇస్కపల్లిలో ఘనంగా నిర్వహించిన,ఇంటిoటి కి తెలుగు దేశం కార్యక్రమం..

కొండాపురం జులై 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నేత నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో…

అభిమానుల సమక్షంలో టిడిపి నాయకులు కత బాలకృష్ణ జన్మదిన వేడుకలు.

గాజువాక మన ధ్యాస ప్రతినిధి జూలై 27 : పెదగంట్యాడ మండలం 76వ వార్డులో గల టిడిపి సీనియర్ నాయకులు,కే.బి.కే చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఖాతా బాలకృష్ణ జన్మదిన వేడుక లు అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ…

నీట్ పేపర్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్

రాయదుర్గంలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ వినతి – నీట్ పేపర్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం డిమాండ్ రాయదుర్గం, జూలై 27: నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని,…

శ్రీ శయన సంఘ వివాహ పరిచయ వేదికకు అద్భుత స్పందన..

పెందుర్తి మన ద్యాస ప్రతినిధి జూలై 27:సుజాతనగర్ దగ్గర దాట్ల మెన్షన్ కళ్యాణ మండపంలో విశాఖ శ్రీశయన సంఘ ప్రెసిడెంట్ పెంట వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరిగింది.రాష్ట్రంలో ప్రతి జిల్లా నుండి సుమారుగా 400 కుటుంబాలు…

రేణిగుంట పట్టణంలో ‘మన ఊరు – మన జెండా’ ఆవిష్కరణ.

​రేణిగుంట, జూలై 27: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం రేణిగుంట…

రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 21 రోజుల జైలు శిక్ష.

​రేణిగుంట, జూలై 27. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష పడింది. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… ​తిరుపతి తిమ్మినాయుడుపాలెం…

బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్.

శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పవిత్ర అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం లక్షలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా, కనులపండువగా విజయవంతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాలలో ఎలాంటి…

రేణిగుంటలో నేమి చంద్ గెహ్లాట్ నూతన గృహప్రవేశం..​స్వయంకృషితో ఎదిగి సమాజానికి సేవ చేస్తున్న నేమి చంద్ గెహ్లాట్‌ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా.

​​రేణిగుంట జులై 26.రేణిగుంటలోని అనదానం వీధిలో నూతనంగా నిర్మించిన తమ గృహం ‘దరియావ్ వాటిక’ (హిమత్ పిఆర్‌జి హౌస్) ప్రవేశ ఆహ్వాన పత్రికను స్వీకరించిన ప్రముఖ సామాజిక వేత్త, జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్ ఫరీద్ బాబా, గృహప్రవేశ మహోత్సవానికి…

ఇంటింటికి తెలుగుదేశం విజయవంతం చేయాలి.. ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ సంక్షేమం చేరవేయాలి. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రారంభమవుతున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని ప్రతి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 45 రోజుల పాటు ప్రతి ఇంటి గడపను తట్టి,…