సొంత నిధులతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన గోధా సుందర్ రెడ్డి..
ఉదయగిరి జూలై 26, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఉదయగిరి మండలం, తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని దుంపవారిపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా RO వాటర్ ప్లాంట్ పైప్‌లైన్ దెబ్బతినడం, ప్లాంట్‌లోని సిలిండర్లు సరిగా పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో…