అర్హులందరికీ సంక్షేమ పథకాలు..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో పిట్లం,నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు,…