కాకాణి కేరళలో బాడీ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడంట…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
మన న్యూస్, పొదలకూరు:*గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేకుండానే అక్రమ మైనింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతారా.*టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడు..జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదు .ఐదేళ్లూ లెక్కకు మించి పాపాలు చేశాడు..ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.పొదలకూరులో కుట్టు…