ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా అయ్యప్ప ఎన్నిక ఏకగ్రీవం
మనన్యూస్:ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా పైల అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక బిజెపి కార్యాలయంలో జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో పట్టణ బిజెపి అధ్యక్షుని నియామక ఎన్నికలు శనివారం నిర్వహించారు.అధ్యక్ష ఎన్నికల లో భాగంగా ముగ్గురు అభ్యర్థులు…