

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని వివిధ మండలలోని తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్మేసింది ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్ వేసుకుని రాకపోకలు సాగించారు. ఒకవైపు తుఫాను ప్రభావం మరోవైపు పొగమంచుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు దూప్పటిని చూసి యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది యువకులు పొగమంచు చూసి ఫోటోలు, వీడీయోస్ తీస్తున్నారు