ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు
మానవత్వ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరాములు సరూర్ నగర్, మన న్యూస్ :- ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి . కొంతమంది కారణజన్ములు వారు వారి కుటుంబాలతో పాటు…