రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం రద్దు – విషయం కూడా చెప్పని సిబ్బంది
Mana News :- తిరుపతి జిల్లా రేణిగుంట (Renigunta) విమానాశ్రయంలో AR అలయన్స్ విమానం రద్దు కావడంపై ప్రయాణికులు నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయం…