తుమ్మలను కలిసి అభినందించిన జ్యోతుల

Mana News :- గొల్లప్రోలు నవంబర 13 మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమించబడ్డ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి{బాబు}ను నియమించడం పట్ల జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం పెద్దాపురంలో గల జనసేనపార్టీ కార్యాలయంలో తుమ్మల రామస్వామి{బాబు}ను జ్యోతుల శ్రీనివాసు కలిసి ముందుగా తుమ్మల రామస్వామి{బాబు}ను శాలువాతో సత్కరించి,పూవ్వుబోకెను అందించి,జ్ఞాపకం అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ 1994 సంవత్సరం నుంచి రాజకీయాలలో ఉంటున్నా మహోన్నతమైన వ్యక్తి, నిబద్ధతతో,పట్టుదలతో,నీతినిజాయితీతో అంచెంచలగా రాజకీయంగా ఎదిగినవ్యక్తి తుమ్మల రామస్వామి{బాబు}. సామాన్యుల పట్ల,మెట్ట ప్రాంత రాజకీయాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి,2024 ఎన్నికలలో కూటమిపార్టీల కాకినాడ పార్లమెంటు అభ్యర్ది,అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుకు తనదైనపాత్రను పోషించారు.ఇటువంటి సేవలందిస్తున్న తుమ్మల రామస్వామి సేవలను గుర్తించి జనసేనని కొణిదెల పవన్ కళ్యాణ్ తుమ్మల . రామస్వామిని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ{కుడా} చైర్మన్ గా నియమించడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఈప్రాంతం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి తుమ్మల రామస్వామి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అనేక సేవలను ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుందిని జ్యోతుల శ్రీనివాసు అన్నారు.జ్యోతుల శ్రీనివాసు వెంట దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటి చెర్మన్ శాఖ నాగేశ్వరరావు{నాగు}, .దుర్గాడ గ్రామపంచాయతి సభ్యులు వెలుగుల సతీష్,దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరేంట్స్ కమిటి మాజీ చెర్మన్ కందా శ్రీనివాసు,దుర్గాడ మాజీ ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరి కృష్ణ,కోప్పుల చక్రదర్,జ్యోతుల వాసు,కాపారపు వెంకటరమణ {పూసలు},మేడిబోయిన శ్రీను,జ్యోతుల గోపి,కొలా శివ,శాఖ సురేష్,సఖినాల లచ్చబాబు తదితరుల ఉన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!