హిందీకి వ్యతిరేకంగా పోరాడండి.. తమిళ భాషను కాపాడుకోవాలి – డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

Mana News :- కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో…

లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్‌ బిల్లు’.. ఏ కూటమి బలమెంత..?

Mana News :-దిల్లీ: వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలుత దీని (Waqf Bill)పై సభలో చర్చ నిర్వహించి, అనంతరం ఓటింగ్‌ జరపనున్నారు.…

పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ 

Mana News, న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై…

మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి

Mana News :- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్…

ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..

Mana News :- హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు” అని…

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో…

ఔరంగజేబు సమాధి వద్ద భద్రత పెంపు..

Mana News :- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ సమాధిని తొలగించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. సమాధిని విజిట్ చేసేవారు కచ్చితంగా…

ఏఆర్‌ రెహమాన్‌కు అస్వస్థత

Mana News, చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ…

దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. నిలిచిపోనున్న లావాదేవీలు!

Mana News :- ఖాతాదారులారా, సిద్ధంగా ఉండండి! మీ బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం కలగనుంది. మార్చి నెల చివర్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంచలన ప్రకటన చేసింది . మార్చి…

పుటన్‌దొడ్డి శివారులో ఓవర్ స్పీడ్ కలకలం కారు, మరో కారును ఢీకొట్టి ప్రమాదం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటన్‌దొడ్డి శివారు, ఎర్రవల్లి నుండి కర్నూలు రోడ్డులో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ముందు…

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ