Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా,పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి.టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్…

బెట్టింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వైయస్సార్ సిపి నెల్లూరు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మనన్యూస్,నెల్లూరు:బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నెల్లూరు నగర డి.ఎస్.పి కార్యాలయంలో వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నగర డి.ఎస్.పి సింధు ప్రియా…

ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఆత్మీయ ఆహ్వానం

మనన్యూస్,తిరుపతి:తెలుగు వత్సరాది ఉగాది తరువాత తిరుపతిలో జరగనున్న క్షత్రియ సోదరుల ఆత్మీయ సమావేశానికి హాజరు కావలసిందిగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు, రుద్రరాజు గురు ప్రసాద్ రాజు, భాస్కర్ రాజు, మేక్ మై…

నెల్లూరులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ లో బ్లడ్ క్యాంప్

మనన్యూస్,నెల్లూరు:తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటి చాటి చెప్పిన మగధీర…..రంగస్థలం అయినా రాజకీయమైనా,సేవా భావమైనా మెగా ఫ్యామిలీ తర్వాతే అంటూ అని చాటి చెబుతూ…తండ్రికి తగ్గ తనయుడిగా బాబాయికి తగ్గ వినయుడిగా అన్నిటికీ మించి యువతకు రోల్ మోడల్ గా నడుచుకుంటూ…

నెల్లూరు సిటీ ముస్లిం మహిళలకు చీరలు,రంజాన్ తోఫా పంచిన మున్సిపల్ శాఖా మాత్యులు, పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి

మనన్యూస్,నెల్లూరు:తన తోటి పనిచేసిన కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలే ఆదరించాలి. మనలో ఒకరు మనతో ఒకరు మన సాధక బాధలలో ఉపయోగపడే వారే మన లీడర్ అనే పొంగూరు రమాదేవి అన్నారు.స్త్రీ సాధికారత అని పవన్ కళ్యాణ్ పలుమార్లు ఎందుకన్నారు ఈ…

నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి రండి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం పిలుపు

మనన్యూస్,తిరుపతి:యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతికి చెందిన బిసి నేత జి నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారానికి చిత్తూరు తిరుపతి జిల్లాలలోని బిసి లందరూ భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం…

నెల్లూరు బారాషాహిద్ లో రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమీక్ష

మనన్యూస్,నెల్లూరు:దర్గామిట్ట బారాషాహీద్ దర్గాలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర కమీషనర్ సూర్యతేజ, ఐఏఎస్ , నగర డిఎస్పీ తో మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు…

నెల్లూరు రూరల్, కోడూరుపాడు లో 45వ రోజు గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలో 45వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం 1వ డివిజన్, కోడూరుపాడు మార్కండేయ కాలనీ నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…

నెల్లూరు నగర నియోజకవర్గం లోని మసీదుల్లోని ఇమామ్ లు, మౌజాన్ లకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీస్ లో గురువారం వైసీపీ నగర నియోజకవర్గ మైనారిటీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇమామ్ లు, మౌజాన్ లకు రంజాన్ తోఫా అందజేశారు.ఈ సందర్భంగా పలువురు…

నెల్లూరు నగరంలోని పలు మసీదులకు స్వయంగా వెళ్లి ఇమామ్ మౌజాన్ లకు రంజాన్ తోఫాఅందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:మర్కస్ మసీద్, అభుజర్ మసీద్, అమీనియా, మసీద్ ఇలా పలు మసీదులకు గురువారం వైసిపి నగర నియోజకవర్గ మైనార్టీ నాయకులతో కలిసి నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్లి ఇమామ్, మౌజాన్లకు రంజాన్ తోఫా…