ఘనంగా అసిస్టెంట్ రిజిస్టార్ గోపీశెట్టి ఆదినారాయణ పదవి విరమణ వేడుకలు
నెల్లూరు,మన ధ్యాస, జూన్ 30 : నెల్లూరు, కావలి, గూడూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలలో సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్టార్ గా విధులు నిర్వహించిన గోపిశెట్టి ఆదినారాయణ మంగళవారం పదవి విరమణ పొందారు. సహకార శాఖ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు…