Category: Uncategorized

వరికుంటపాడు టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన పై స్పందించిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకట రామారావు..!!

వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): మూడురోజులుగా విచారణకు హాజరవుతూ, ఈరోజు పోలీసుల సమక్షంలోనే కుప్పకూలిన టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండె నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డ ఘటనపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారు స్పందించారు.గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును…

పొట్టి పల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!లీగల్ గా జరిగే పనులను నేను అడ్డుకోను, ఇల్లీగల్ పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..!గత వైసిపి ప్రభుత్వం లోనే జంగం రెడ్డిపల్లి మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు..

కొండాపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు అనుగుణంగానే శాసనసభ్యులo పనిచేస్తామని, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.సోమవారం కొండాపురం మండలంలోని పొట్టి పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి…

దాడి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దాడి

భయంతో పాఠశాలకు డుమ్మా రప్ప రప్ప బాధడని చేతికి వాపులు ఉరవకొండ మన న్యూస్: ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు విద్యార్థులను చేతి మణికట్టు దగ్గర రఫీ రఫీ…

ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలిస్తే అద్భుతాలు చేస్తారు,,అందుకే కూటమి ప్రభుత్వంలో రైతులను రాజులాగా చూస్తున్న ప్రభుత్వం అని అంటున్న నెల్లూరు జిల్లా బిజెపి కిసాన్ మోర్చా మాజీ. ఉపాధ్యక్షుడుమేకపాటి మాల్యాద్రి నాయుడు..!!!

ఉదయగిరి(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కష్టాలు, కన్నీళ్లుతో కాలం గడిపిన రైతులను ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటోంది. తెలియజేశారు.ప్రధాన మంత్రివర్యులు…

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బొంతమారుపల్లిలో శ్రీనివాస కళ్యాణంకి పసుపు దంచే కార్యక్రమం..ఇంటింటికి కమిటీ మెంబర్స్ చే శ్రీనివాస కళ్యాణం పెండ్లి పత్రికల పంపిణీ

మర్రిపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఈనెల 9వ తేదీన ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి వారి దేవస్థానం నందు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క గ్రామంలో కళ్యాణం కు ముందు…

రెడ్లదిన్నె ఎస్సి కాలనీ అంగన్వాడి స్కూల్ నందు తల్లిపాలు వారోత్సవాలు..!!!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):అంగన్వాడి కేంద్రాల్లో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.దుత్తలూరు మండలం రెడ్ల దిన్నె కాలనీ అంగన్వాడి స్కూల్ నందు టీచర్ జయమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమేఅని తెలియజేయడం ఈ కార్యక్రమం…

అక్క చెల్లెమ్మలు కు ఆగస్టు 15 నుండి, స్త్రీశక్తి పథకం అమలు..!సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): అక్క చెల్లెమ్మ లు ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పథకం అమలవుతుందని, ఈ పథకాన్ని ఆడపడుచులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.ఆదివారం కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం గ్రామం లో సుపరిపాలనలో తొలి…

పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆగస్టు 7న బహిరంగ వేలం పాటలు

ఉరవకొండ, మన న్యూస్:అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి సమీపంలో ఉన్న పెన్నహోబిలం గ్రామం సుప్రసిద్ధ పవిత్ర క్షేత్రంగా పేరుపొందినది. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల శ్రద్ధకు, సేవా కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన వేలం పాటలు ఈ నెల…

ఇండియన్ రైల్వేస్ ,భారత గౌరవ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు ఆధ్వర్యంలో ఉత్తర భారత దేశ పుణ్యక్షేత్రాలకు రైలు యాత్ర

మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 1: పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్, సౌత్ స్టార్ రైల్వే మరియు టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు.నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకర్ల సమావేశం…

మాజీమంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నో అక్రమ అరెస్టు చేస్తే సహించేది లేదు……. రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్

మన న్యూస్,నెల్లూరు, ఆగస్టు 1: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాజీమంత్రి పోలు బోయిన అనిల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ విషయంపై శుక్రవారం ఉదయం రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించినారు.ఈ సందర్భంగా…