గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు.
ఏర్పేడు, జూన్ 09: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఈరోజు దర్శించుకున్నారు. స్వామి…