అంగరంగ వైభవంగా కార్మిక దినోత్సవం….
భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల బీమా భరోసా… రేణిగుంటలో కార్మిక గర్జన…. భారీ ర్యాలీ మరియు వేయ్యి మందికి అన్నదానం…. రేణిగుంట, మే 01: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట మండలంలో మే డే వేడుకలు అంగరంగ…