రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఘన స్వాగతం…
రేణిగుంట ఆగష్టు 6. తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు సాదర స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రేణిగుంట మండల వైఎస్సార్సీపీ…