Category: Uncategorized

మానవతామూర్తి యువతకు స్ఫూర్తి డా. బి. ఆర్. అంబేడ్కర్…. అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ గుండాల సురేంద్రబాబు

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 14 :భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్ని నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉన్న వి ఆర్ కళాశాల కూడలి నందు 10 ఆంధ్ర నేవల్ యూనిటీ ఎన్సిసి…

బడుగు, బలహీన వర్గ ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్………..చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి

*బడుగు, బలహీన వర్గ ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్.*బాబా సాహెబ్ అంబేద్కర్ దురదృష్టవశాత్తు కొన్ని ప్రాంతాలలో కొందరివాడిగా చిత్రీకరించబడ్డారు. వాస్తవానికి ఆయన అందరివాడు.*అంబేద్కర్ స్ఫూర్తి తో బడుగు,…

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వీయ చరిత్ర మహిళలకు స్ఫూర్తి

మన న్యూస్,: గల్లా అరుణ కుమారి జీవిత కథపై వెబ్ సిరీస్ తీయడానికి ఆలోచిస్తున్నాను ,గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పై ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి మాజీ ఎంపీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు. మాజీ మంత్రి గల్లా…

వైకాపా హయాంలోనే తిరుపతి తిరుమల దేవస్థానాల ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారు…తితిదే మాజీ ఛైర్మెన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్

మన న్యూస్,గూడూరు,ఏప్రిల్13:తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఆదివారం నాయకులతో కలిసి మీడియా తో మాట్లాడుతూ…..గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ కరుణాకర్ రెడ్డి వాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే YCP హయాంలో తితిదే ప్రతిష్ఠను…

ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విజయదుందుభి.

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్-2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విద్యార్థులు అన్ని గ్రూపులలోను అద్భుతమైన ప్రతిభ కనబర్చినారు.సీనియర్ ఇంటర్ Bi.P.C విభాగంలో కె. యామిని 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి…

నెల్లూరు రూరల్ లో గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ,ఎన్నికలవేళ మాత్రమే రాజకీయాలు

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 12 : నెల్లూరు రూరల్,వేదాపాళెం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం నుండి డైకాస్ రోడ్డు వరకు రోడ్డును పరిశీలించిన నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.2 కోట్ల…

గోమాత, గోవిందుడితో ఆటలొద్దు,వైసీపీ నేతలకు హితవు పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి,ఏప్రిల్ 12:తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగడం వైసీపీకి అలవాటుగా మారింది అనే సర్వేపల్లి ఎమ్మెల్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.గతంలో చంద్రబాబు నాయుడి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి…

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం లో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ని పురస్కరించుకొని వారోత్సవాలలో భాగంగా శంఖవరం జై…

కేజీబీవీలో వెలసిన దళిత చదువుల తల్లి…

మన న్యూస్ శంఖవరం అపురూప్ : శంఖవరంకాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలు 11, 12వ తరగతులలో ప్రతిభను కనబరిచారు.శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం 11, 12 తరగతుల ఫలితాలు విడుదల…

బుచ్చిరెడ్డిపాలెం లో రాయల్ సూపర్ మార్కెట్ 2.0 శుభారంభం

మన న్యూస్,బుచ్చిరెడ్డిపాలెం, ఏప్రిల్:12 నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో జొన్నవాడ ఆర్చి ఎదురు వీధిలో శనివారం ఉదయం రాయల సూపర్ మార్కెట్ 2.0 ప్రారంభించారు.సూపర్ మార్కెట్ అధినేతలు కె.సురేష్ బాబా, తన్నీరుసుధాకర్,గాదంశెట్టిసత్యనారాయణ,వెంకట నాగేశ్వరావు సూపర్ మార్కెట్ను ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.అనంతరం…