నల్లవాగు మత్తడి పొంగిపొర్లింది.. రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి
మన ధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావుపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న నల్లవాగు మత్తడి బుధవారం పొంగిపొర్లింది. గత మూడు రోజులుగా సంగారెడ్డి జిల్లా నిజాంపేట్, నారాయణఖేడ్ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నల్లవాగుకు భారీగా వరద…