శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990 లు
గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 15 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలకేంద్రంలోని ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య…