భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం
Mana News:- జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత్‌లోని పరిస్థితులను బంగ్లాదేశ్‌లోని పరిస్థితులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.మరి భారత్‌కు, బంగ్లాదేశ్‌కు తేడా ఏంటని ఆమె…