ఘనంగా పద్మశ్రీ ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు -పలువురు ప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి అర్పణ
వెదురుకుప్పం, మే 7 (మన న్యూస్):– వెదురుకుప్పం మండలంలోని మెండివెంగనపల్లి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, వారి…