మోడల్ పాఠశాలను సందర్శించిన ప్రధానోపాధ్యాయుడు
మన న్యూస్ పాచిపెంట జూలై 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఉన్న మోడల్ పాఠశాలను మంగళవారం క్లస్టర్ హెచ్ఎం సందర్శించారు. పాఠశాలకు వెళ్లిన ఆయన ముందుగా ఈరోజు హాజరైన ఉపాధ్యాయుల అటెండెన్స్ పుస్తకాలను తనిఖీ చేశారు. అదేవిధంగా పాఠశాలలో…