Category: తెలంగాణ

క్రీడా విద్యార్థులకు స్పోర్ట్స్ షూలా పంపిణీ. హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలోనీ ఉన్నత పాఠశాలలో క్రీడా విద్యార్థులకు 25 వేల రూపాయల స్పోర్ట్స్ షూ ల పంపిణీ కార్యక్రమాన్ని హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి నిర్వహించారు. నారాయణ…

సర్పంచ్ ఉప సర్పంచ్ కు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి పాఠశాలలో గ్రామ సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ బోయిని హరిణ్ కుమార్,ఉప్ప సర్పంచ్ గంగారం లకు ఉపాధ్యాయులు సాయి రెడ్డి, గణేష్,సుధారాణి,లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు, అనంతరం…

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి లు…

ఎస్‌ఐ శివకుమార్‌కు ఘనంగా సన్మానం…

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శివకుమార్‌ కు హసన్‌పల్లి గ్రామ సర్పంచ్ బోయిని హరిన్ కుమార్,ఉప్ప గ్రామ సర్పంచ్ గంగారాం లు కలిసి ఎస్‌ఐ శివకుమార్‌కు శాలువా కప్పి…

ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్‌ల అందజేత..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెరటి కోళ్ల మదర్ యూనిట్ కేంద్రాన్ని ఎంపీడీవో శివకృష్ణ,ఐకేపీ ఏపీఎం ప్రసన్నరాణి లు లబ్ధిదారులకు…

టికెట్ ఎవరికిచ్చినా కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలి..ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) టికెట్ ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి,అందరూ ఐక్యతతో కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు.బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో…

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై అవగాహన..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు…

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పాలనలోనే పేదలు,రైతులు, మహిళలు,యువతకు నిజమైన న్యాయం జరుగుతుందనీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.గురువారం మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు…

గురుకుల పాఠశాలలో భాన్స్ వాడ సబ్ కలెక్టర్ తనిఖీ…

మన నిజాంసాగర్,( జుక్కల్ ),నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న గొట్టం అజయ్ అనే విద్యార్థి సమీపంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి నవంబర్ 7న మృతి చెందిన ఘటనపై విచారణ చేసేందుకు బాన్సువాడ సబ్…

ఐకెపీ వీవోఏల డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

నిజాంసాగర్,మన ధ్యాస,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోనినిజాంసాగర్,మహమ్మద్‌నగర్ మండలాల ఐకెపీ వీవోఏలు డైరీ,క్యాలెండర్లను డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఐకెపి గ్రామ సంఘ సభ్యులకు కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..మహిళా సంఘాలు,ఐకెపీ వీవోఏలు గ్రామీణ అభివృద్ధిలో కీలక…