మంత్రి దామోదర రాజనర్సింహా కు సన్మానం..డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం…