మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 400 మంది ఎస్ ఎస్ సి విద్యార్థులకు పెన్స్,ప్యాడ్లు పంపిణీ..
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ,మహమ్మద్ నగర్ మండలాలాల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరుకాబోతున్న ఎస్ ఎస్ సి విద్యార్థులకు ఉత్సాహం కలిగించే విధంగా మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులకు నిజాంసాగర్…