పుటన్‌దొడ్డి శివారులో ఓవర్ స్పీడ్ కలకలం కారు, మరో కారును ఢీకొట్టి ప్రమాదం
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటన్‌దొడ్డి శివారు, ఎర్రవల్లి నుండి కర్నూలు రోడ్డులో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ముందు…
మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు
Mana News , న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. ఎన్‌ఈపీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం…
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత !
Mana News :- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత నెలకొంది. ఈ తరుణంలోనే… అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు జగదీప్ ధన్ఖడ్. ఛాతిలో నొప్పి…
కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ!
Mana News :- దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి…
స్టాలిన్‌పై అమిత్ షా విసుర్లు.. ఎల్‌కేజీ విద్యార్థి.. స్కాలర్‌కు బోధించినట్టుంది
Mana News :- హిందీపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దీ.. బీజేపీ గెలవాలని చూస్తోందని ఇటీవల డీఎంకే నేతృత్వంలో…
న్యూటన్ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ: రాజస్థాన్ గవర్నర్
Mana News :- రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్ గుర్తించడానికి చాలా పూర్వమే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని అన్నారు జైపుర్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన…
రైతులకు రూ.3880 కోట్లతో మరో కొత్త పథకం
Mana News :- దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. మరిన్ని పథకాలను అన్నదాతల కోసం ప్రవేశపెడుతున్నారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం…
మోదీ సర్కార్‌పై కమల్ హాసన్ సంచలన ఆరోపణలు
Mana News :- గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమికి.. తమిళనాడులో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే…
వాణిజ్యయుద్ధంతో క్షీణించిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు
Mana News, న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థికవ్యవస్థపై వాణిజ్య యుద్ధం ప్రభావాలతో ఆందోళనలు పెరగడంతో బంగారం, స్వల్పకాలిక బాండ్లు, మేజర్ కరెన్సీలు తరలిపోవడంతో అన్ని చోట్లా స్టాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.చమురు క్షీణించింది. న్యూయార్క్ నుండి లండన్, టోక్యో వరకు ఈక్విటీలు పడిపోయాయి.…
తమిళంపై ప్రేముంటే.. కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించండి – ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్
Mana News :- తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి…