సనాతన ధర్మ పరిరక్షణ,ప్రాచీన ఆలయాల పూర్వ వైభోవమే లక్ష్యం…… రాష్ట్ర ధర్మాదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మన ధ్యాస,ఆత్మకూరు, ఆగస్టు 16 : రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.ఆదివారం ఉదయం ఆత్మకూరులో…
కూటమి ప్రభుత్వంలో ఆటవిక పాలన…….. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 16 : డీఎస్సీ-2025లో ఉద్యోగాల అమ్మకాలు, స్పోర్ట్స్ కోటా గోల్మాల్పై సీబీఐ దర్యాప్తు జరపాలి…విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి… వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు నగరం సాయిరాం నగర్ జిల్లా…
80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్.
గాజువాక మన ద్యాస ప్రతినిధి ఆగస్టు 15 : పెద్ద గంట్యాడ మండలం నడుపూరు రామాలయం కోవెల దగ్గరలో ట్రై ఫోర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.వివిధ సాంస్కృతిక…
ఆర్టీసీ బస్సులోనే 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న, కండక్టర్….
ప్రొద్దుటూరు, ఆగస్టు 15,( మన ధ్యాస ) వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోకు చెందిన, బస్సు ప్రొద్దుటూరు,టు,దువ్వూరు కు సర్వీస్ నడపబడుతుంది. అయితే.! ఆ బస్సు కండక్టర్ అయినా (ఎం.శాంత కుమారి స్టాఫ్ నం: 412133 ) డ్రైవర్…
నెల్లూరులో 80 స్వాతంత్ర పుష్కారాన్ని అందుకున్న గుండాల నరేంద్రబాబు
మన ధ్యాస, నెల్లూరు ఆగస్టు 15 : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము నందు అత్యంత ఆనందోత్సాహాల మధ్య 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు నగర ప్రథమ పౌరురాలు మేయర్ దేవరకొండ సుజాత, మున్సిపల్ కార్పొరేషన్…
కర్నూలులో అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ ఇంగాట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్ట్ ₹7800 కోట్ల పెట్టుబడి 3500 ఉపాధి అవకాశాలు
మన ధ్యాస,కర్నూలు, ఆగస్టు 15 : అనుభవ్ అగర్వాల్ గ్రూప్ నందు భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ.7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ మరియు వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ…
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
ఐరాల ఆగస్ట్ 15 మన ద్యాస (నాగరాజ సరకింటి ) విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎం. పైపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.ఎం. పైపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి బాబి ఆధ్వర్యంలో…
వికసిత భారత్ ప్రతి ఒక్కరి భాధ్యత సింగరాయకొండ సిఐ శ్రీహరి పిలుపు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- వికసిత భారత్ మన అందరి సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరు భావించి అభివృద్ధికి కలిసి పనిచేయాలని సింగరాయకొండ సిఐ వై శ్రీహరి పిలుపు ఇచ్చారు.ఎనభై వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ పోలీస్ సర్కిల్…
శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో శ్రావణలక్ష్మీ పూజలు ఘనంగా ప్రారంభించారు..
బురుజు పేట మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 13:కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్బంగా శ్రావణలక్ష్మీ పూజలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రావణలక్ష్మీ పూజలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కందుల నాగరాజు…