పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ని సన్మానించిన ఈస్ట్రన్ ఛానల్ డిసీ చైర్మన్ పాశం శ్రీహరి రెడ్డి మరియు నీటి సంఘ సంఘాల అధ్యక్షులు
మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: నెల్లూరు రామలింగాపురం వద్దనున్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సోమవారం ఉదయం పెన్నా డెల్టా చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విడవలూరు ఈస్ట్రన్ ఛానల్, డిసీ చైర్మన్ పాశం శ్రీహరిరెడ్డి, నీటి…