తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం………… తెలుగుదేశం నెల్లూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 12 : * టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని తప్పుడు ప్రచారం చేస్తున్న భూమన.* తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం .)* కూటమి ప్రభుత్వానికి, టిటిడి…