‘ఆపరేషన్ త్రిశూల్’తో నేరాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ..
జీరో డ్రగ్స్.. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్.. జీరో రోడ్ యాక్సిడెంట్స్.. గంజాయిపై ప్రత్యేక నిఘా – అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు… మహిళలు, బాలికల భద్రతకు జీరో టాలరెన్స్ విధానం… రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక…