Author: Riyazvali K

స్థానిక పోరుకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచే వ్యూహం __తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు,ముఖ్య నేతల దిశానిర్దేశం. __ తెదేపా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు నూకసాని బాలాజీ అధ్యక్షతన క్లస్టర్,బూత్ ఇన్‌ఛార్జ్‌ ల సన్నాహక…

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు…రథోత్సవంలో పాల్గొని, రథం లాగిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత విశిష్టమైన రథోత్సవ ఘట్టం మంగళవారం తిరుమాడ వీధుల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

శ్రీనివాసపురంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి నగరంలోని 4వ డివిజన్, శ్రీనివాసపురం నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ వారి ఆహ్వానం మేరకు తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి…

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలి…

ఎస్పీ కార్యాలయంలో దళిత, ప్రజా సంఘాల వినతి… భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కించపరిచే విధంగా పుస్తకం రాసిన ‘హమారా ప్రసాద్’ (నాగులారపు వరప్రసాద్) పై కఠిన చర్యలు తీసుకోవాలని…

ఉన్న చోటే 31 అడుగుల భారీ మట్టి వినాయకుడి నిమజ్జనం…

రేణిగుంట పట్టణంలోని జి ఎం స్ట్రీట్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి 31 అడుగుల మట్టి వినాయకుడు నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ముందు రోజు రాత్రి సాంసృతిక కార్యక్రమలలో…

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అశేష భక్తజన సందోహం నడుమ అత్యంత నేత్రపర్వంగా సాగుతున్నాయి.ఉత్సవాల్లో అత్యంత ప్రాశస్త్యమైన సూర్యప్రభ వాహన సేవలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా…

రేణిగుంటలో ఘనంగా తిరుమల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థాపకులు అరుణ్ జన్మదిన వేడుకలు…

అభిమానం చాటుకున్న మిత్రులు, లారీ యాజమాన్యం, డ్రైవర్లుడబ్బుల కిరీటంతో సత్కారం, వైభవంగా కేక్ కటింగ్ & అన్నదానం.. ​రేణిగుంట, సెప్టెంబర్ 20. తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద గల తిరుమల ట్రాన్స్పోర్ట్ ప్రాంగణంలో, సంస్…

తిరుపతి రూరల్ వెంకటపతి నగర్ పంచాయతీ తాటితోపులో ఘనంగా వినాయక నిమజ్జన మహోత్సవం…ముఖ్య అతిథిగా హాజరైన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

వెంకటపతి నగర్ పంచాయతీ పరిధిలోని తాటితోపు లో నిర్వహించిన వినాయక నిమజ్జన మహోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలు, కోలాహలం నడుమ ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి…

శిష్య బృందం చేత పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ ఖాదరీ జన్మదిన పర్వం.

రేణిగుంట సెప్టెంబర్ 20 ఆదివారం మిరియాల బాబా గౌసియా ఆశ్రమంలో పీఠాధిపతి ఖ్వాజా జుబేర్ ఖాదరీ పుట్టిన రోజు వేడుకను ఆశ్రమ శిష్య బృందం సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఆశ్రమంలో తమ ఆధ్యాత్మిక గురువు గౌసియా ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఖాదరీ…

పసేలి రాజేష్ కి ‘ఉత్తమ సేవా పురస్కారం – 2026’ ప్రదానం.

​సమాజ సేవ, రక్తదాన రంగాల్లో నిరంతరం శ్రమిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ (ఆంధ్రప్రదేశ్) వైస్ ప్రెసిడెంట్ పసేలి రాజేష్ ప్రతిష్టాత్మక ‘ఉత్తమ సేవా పురస్కారం – 2026’కు ఎంపికయ్యారు. భారత్ రక్తదాన్ సేవా…