Author: Riyazvali K

వైద్య వృత్తిలో నైతిక విలువలు, రోగి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.

వైద్య విద్యార్థులు కేవలం కంఠస్థం చేయకుండా విషయ పరిజ్ఞానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి విద్యార్థులకు ఆరు సంవత్సరాల వైద్య విద్య ఒక అద్భుతమైన ప్రయాణం – జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, రేణిగుంట / తిరుపతి, నవంబర్ 12: వైద్య…

తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన 5వ డివిజన్ కార్పొరేటర్ స్వప్న, యశ్వంత్ రెడ్డి దంపతులు.

​తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన తెదేపా అభ్యర్థిగా 5వ డివిజన్ నుండి ఘనవిజయం సాధించిన కార్పొరేటర్ స్వప్న , తన భర్త, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి తో కలిసి గురువారం తుడా ఛైర్మన్…

రక్తదానంతో ….సేవాస్ఫూర్తి!ఉత్తమ సేవ పురస్కారానికి పసేలి రాజేష్ ఎంపిక.

రేణిగుంట మండలానికి చెందిన పసేలి రాజేష్, యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ , వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ని అఖిలభారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కె.బి ఆర్. ఫౌండేషన్ సంయుక్తంగా అందించే ప్రతిష్టాత్మక సేవా పురస్కారానికి ఎంపిక చేయడం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ లోవారెడ్డి, దక్షిణ భారత క్షేత్ర సంఘటన మంత్రి డి.ఎం.ఎస్. రాధాకృష్ణలను కలుసుకొని స్వాగతం పలికిన తిరుపతి జిల్లా బి.ఎం.ఎస్. సెక్రటరీ పూల వెంకటాద్రి యాదవ్.

​తిరుపతి: భారతీయ మజ్దూర్ సంఘ్ ( బి ఎం ఎస్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లోవారెడ్డి మరియు దక్షిణ భారత క్షేత్ర సంఘటన మంత్రి డి.ఎం.ఎస్. రాధాకృష్ణలను తిరుపతి జిల్లా బి.ఎం.ఎస్. సెక్రటరీ పూల వెంకటాద్రి యాదవ్ మర్యాదపూర్వకంగా…

​పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 25,000 చెల్లించాలి: బి ఎం ఎస్ జిల్లా కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ డిమాండ్.

​రేణిగుంట (తిరుపతి): భారతీయ మజ్దూర్ సంఘ్ ( బి ఎం ఎస్ ) వ్యవస్థాపకులు దత్తంగేజి (దత్తెపంథ్ ఠెంగ్డీ) పుణ్యతిథి సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారికి పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. ​ఈ…

తిరుపతి నిరుద్యోగులకు శుభవార్త: APSSDC ఆధ్వర్యంలో 48 ఉద్యోగాలకు ‘స్కిల్ కనెక్ట్ డ్రైవ్’.. నవంబర్ 14న ఇంటర్వ్యూలు!

కొంకణ్ స్పెషాలిటీ సంస్థలో 48 ఖాళీలు: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వారికి అవకాశం – రూ. 4 లక్షల వరకు వేతనం! తిరుపతి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), తిరుపతి…

విద్యార్థుల్లో రాజ్యాంగ స్పూర్తి, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకే ‘మాక్ అసెంబ్లీ’…

రేణిగుంట ఎంఈఓ కె . రంగనాధయ్య. ​రేణిగుంట:భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (నవంబర్ 26) పురస్కరించుకుని విద్యార్థుల్లో రాజ్యాంగంపై పూర్తి అవగాహన, ప్రజాస్వామ్య విలువలు మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతోనే మండల స్థాయి విద్యార్థుల శాసనసభ (మాక్ అసెంబ్లీ) పోటీలను నిర్వహించినట్లు…

తిరుపతి జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు విడతల్లో – మొదటి విడత పోలింగ్ 26న, రెండవ విడత 29న

తిరుపతి, 09.11.2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) 14.10.2026న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తిరుపతి జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో 18 మండలాల్లో, రెండవ విడతలో 17 మండలాల్లో (మొత్తం…

నూతన కౌన్సిలర్ మద్దేరి కరుణాకర్ రెడ్డి ని సత్కరించిన పీఠాధిపతి జుబేర్ హయాత్ ఖాదరీ…

దర్గా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి బీజేపీ నాయకులు రేణిగుంట తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందిన బీజేపీ పార్టీ 44వ డివిజన్ కౌన్సిలర్ మద్దేరి కరుణాకర్ రెడ్డి రేణిగుంట మిరియాల బాబా గౌసియా ఆశ్రమాన్ని విచ్చేసి ప్రతి వారం జరిగే ఫాతెహా…

రేణిగుంట-5 స్థానంలో బీజేపీ ఘన విజయం.​కూటమి నాయకత్వానికి దక్కిన విజయం…

ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కోలా ఆనంద్ కు ధన్యవాదాలు తెలిపిన బి.డి. బాలాజీ….. ​ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..408 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన కొత్త ఎంపీటీసీ బి.డి. బాలాజీ.. రేణిగుంట ఉత్తేజిత తిరుపతి జిల్లా రేణిగుంట మండల పరిధిలో నిర్వహించిన ఎంపీటీసీ…