శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసిన సినీ హీరో నితిన్…
ఊరందూరులో సందడి… శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో నితిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన ఊరందూరులోని బొజ్జల నివాసానికి చేరుకున్న నితిన్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా…