Author: Riyazvali K

ఏర్పేడు మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ… పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు…

​ఏర్పేడు జూన్ 1 మండల పరిధిలోని పలు పంచాయతీలలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నాయకులు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ​ఏర్పేడు మండలంలోని సీతారామపేట, ఆమందురు,…

రేణిగుంట మండలం జీవగ్రం 17వ ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ దిగ్విజయం గా ముగిసినది….

దాతలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు జెఎఫ్‌ఏ కృతజ్ఞతలు… రేణిగుంట జూన్ 1.ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంపును 15 రోజులు 150 మంది పిల్లలతో బాలికలు 40 మంది హాజరవ్వడం 100 మంది పైగా బాలురు హాజరవ్వడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారుదాతలైనటువంటి పిల్లపాళ్యం…

రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

– డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాస రావు. రేణిగుంట మే 31.రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు,…

దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వో గా వై. బాలాజీ కిరణ్

తిరుపతి/మే 31: 2013 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వై. బాలాజీ కిరణ్ దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బాలాజీ కిరణ్ నవంబర్ 2025 నుంచి దక్షిణ…

దశాబ్దాల కళ.. సిద్ధేశ్వరం సాధన పోరాటానికి దశాబ్దం.

సిద్దేశ్వరం అలుగు కోసం సీమ రైతాంగ పోరాటానికి 10 సంవత్సరాలు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016 మే 31 న ఇదే రోజు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది…

భూ సేకరణ పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గోవిందరావు.

ఓబులవారిపల్లి మే 30.తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి గనులను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సందర్శించారు. కాలుష్యం కారణంగా తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్ 2 ఆయన సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు సమస్యలు తదితర అంశాల…

శ్రీమతి అత్తూరు వాణి కి నివాళులర్పించిన తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి వరదరాజుల నగర్‌కు చెందిన శ్రీమతి అత్తూరు వాణి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసి తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి వారి నివాసానికి…

పాతవీరపురం ద్రౌపదీ దేవి తిరునాళ్ళలో పాల్గొన్న ఎమ్మల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి: గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం

​ఏర్పేడు: ఏర్పేడు మండలం పాతవీరపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ద్రౌపదీ దేవి తిరునాళ్ళ (బ్రహ్మోత్సవాలు) వేడుకల్లో మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​గ్రామానికి విచ్చేసిన ఎమ్మల్యే కి…

షోలింగర్ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్… ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యేలు జగన్ మోహన్, పులివర్తి నాని, మురళీ మోహన్…

తిరుపతి మేతెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఆర్కాడ్జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షోలింగర్ శ్రీ యోగ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారికి…