తిరుపతి మే
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఆర్కాడ్
జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షోలింగర్ శ్రీ యోగ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి విచ్చేసిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని పూతలపట్టు శాసనసభ్యులు మురళీ మోహన్ గుడిపాల మండల పార్టీ అధ్యక్షులు చలిచీమల సుబ్రహ్మణ్యం నాయుడు తో కలిసి స్వాగతం పలికినారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ళ హేమాద్రి నాయుడు మాజీ సర్పంచ్ గుర్రప్ప నాయుడు జయచంద్ర నాయుడు నాయకులు ఎత్తురాజుల నాయుడు ఎన్ రవి నాయుడు మోహన్ ప్రకాష్ శివారెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు

