అగసారపు క్రిష్ణయ్య మృతి పట్ల తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంతాపం.
రేణిగుంట జూన్ 4.రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన మేఘనాథ్ తండ్రి అగసారపు క్రిష్ణయ్య , గురువారం ఉదయం ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…