యోగా, ధ్యానంతోనే మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ…తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు.
తిరుపతి: ధ్యానంతోనే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుదామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో “హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్” (ధ్యాన) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పోలీసు సిబ్బందిలో శారీరక…