రేణిగుంటలో లారీ అగ్నికి ఆహుతి: దగ్ధమైన 16 చక్రాల లారీ!
రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాత్రివేళ భారీ ప్రమాదం సంభవించింది. రామకృష్ణాపురం సర్కిల్ వద్ద వెళ్తున్న ఒక భారీ లారీ అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. చెన్నై నుండి రైల్వేకోడూరుకు వెళ్తున్న 16 చక్రాల భారీ లారీ, రామకృష్ణాపురం సర్కిల్…