Author: Riyazvali K

తల్లిపాల వారోత్సవాలు…

​రేణిగుంటలో బిడ్డ తల్లులకు అవగాహన.. ​తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారం..హెల్త్ సూపర్వైజర్ కామరాజు… ​రేణిగుంట ఆగష్టు 1: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు రేణిగుంటలోని పాంచాలి నగర్ 14వ వీధి…

ఆగస్టు 7న థియేటర్లలోకి ఆగమనం!.

కేఎన్ఆర్ ఆర్ట్స్, కా రెడ్డి నాగిరెడ్డి సమర్పణలో జగన్నాథ్ పిక్చర్స్ ‘యముడు’.. ఆకట్టుకుంటున్న పోస్టర్లు, ఆదరించాలని చిత్రయూనిట్ విజ్ఞప్తి!.. ​రేణిగుంట,ఉత్తెజిత జులై 31.​కేఎన్ఆర్ ఆర్ట్స్, కా రెడ్డి నాగిరెడ్డి సమర్పణలో జగన్నాథ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన అత్యంత ఆసక్తికర వినూత్న చిత్రం…

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు… రేణిగుంట పెన్షన్ పంపిణీలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు…

రేణిగుంట ఆగష్టు 1.రేణిగుంట మండలంలో శనివారం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్‌ను పంపిణీ చేస్తూ,ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జ్…

విద్యార్థుల కంటి ఆరోగ్యంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ…

​కంటి చూపు బాగుంటేనే విద్యాభివృద్ధి సాధ్యం. అంబేద్కర్ గురుకులంలో 632 మందికి ఉచిత కంటి పరీక్షలు!.. శ్రీకాళహస్తి జులై 30. కాసాగార్దేన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల్ బాలికల పాఠశాలలో ‘ఎస్‌వీ అరవింద్ ఐ హాస్పిటల్’ వారి సౌజన్యంతో సుమారు…

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ప్రజా అవగాహన కార్యక్రమాలు. అక్రమ రవాణా, గంజాయి, సైబర్ నేరాలపై చైతన్యం…ఆన్‌లైన్ మోసాలు, మహిళల భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన…

ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం కోరిన పోలీసులు. తిరుపతి జూలై 30: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు,…

తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్…78 మంది ద్విచక్ర వాహనదారులపై చర్యలు రూ.78,000 జరిమానా విధింపు.

తిరుపతి జూలై 30: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపిరి సమీపంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు…

పొయ్యే రూపురేఖలు మారుస్తాం.. రూ. 17.10 లక్షల అభివృద్ధి పనులకు హామీ!..ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

​‘మీ ఇంటికీ మీ సుధీరన్న’ 4వ రోజు పర్యటన.. పొయ్యేలో ఉప్పొంగిన అభిమానం! ​తొట్టంబేడు: ​అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన కొనసాగుతోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మీ ఇంటికీ మీ సుధీరన్న’ కార్యక్రమంలో…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ.10 వేల జరిమానా, 7 రోజులు జైలు శిక్ష.

​రేణిగుంట: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని రేణిగుంట సీఐ జయచంద్ర హెచ్చరించారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తిరుపతి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్…

కాసారం పంచాయతీలో వేడుకలా ‘మీ ఇంటికీ మీ సుధీరన్న’ — ₹11.28 కోట్లతో శరవేగంగా సంక్షేమం, అభివృద్ధి.

​రాళ్లపై పేర్లు చెక్కుకోవడం కాదు.. ప్రజల గుండెల్లో నిలవడమే నిజమైన పాలన: తోట్టంబేడు పర్యటనలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ​శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేపట్టిన “మీ ఇంటికి మీ సుధీరన్న” కార్యక్రమం తోట్టంబేడు మండలం కాసారం…

సందడిగా రేణిగుంటలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

రేణిగుంట ఎన్టీఆర్ కూడలిలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల సందడిలో అట్టహాసంగా నిర్వహించారు.జన్మదిన వేడుకల సందర్భంగా డాలర్స్ దివాకర్…