డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు సమావేశం
మన న్యూస్ వెదురుకుప్పం :- వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక పోషిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ బి.…