ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతోఅధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రాజెక్టును…