కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందాలి.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
మన ధ్యాస, నిజాంసాగర్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి, రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో…