ఘనంగా 57వ జాతియ గ్రంథాలయ వారోత్సవాలు
మన న్యూస్ : బడంగ్‌పేట్ లోని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో 57వ జాతియ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాలకి ముక్య అతిథి గా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా…