Author: NAGARAJU

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు…///

చిత్తూరు, సెప్టెంబర్ 7: (మన ద్యాస):/// తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు, మునిస్వామి…

జలదంకి గమళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు..////

జలదంకి :సెప్టెంబర్ 7 (మన ద్యాస) న్యూస్ :/// జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీ పరిధిలోని గమ్మళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు నిర్వహించారు. గమళ్లపాలెంలో ఎంతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు కోలహాలంగా నిర్వహించారు.…

బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గంలోని బిసి హాస్టల్ ల స్థితిగతుల గురించి సమీక్ష..!

వింజమూరు సెప్టెంబర్ 6 :(మన ద్యాస న్యూస్) :/// వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు బీసీ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ అధికారుల తో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సమీక్ష సమావేశం…

వినాయక చవితి నిమజ్జనంలో బాణాసంచాలు పేలి 5మంది చిన్నారులు చికిత్స పొందుతున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పరామర్శ….///

ఉదయగిరి సెప్టెంబర్ 5: మన న్యూస్ ప్రతినిధి నాగరాజు :/// ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ నందు గత శుక్రవారం వినాయక చవితి నిమర్జనం లొ చోటు చేసుకొన్న బాణా సంచ పేలుడు ప్రమాదం లో గాయపడిన చిన్నారులను, ఆత్మకూరు ప్రభుత్వ…

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్,మరియు గోసాల మహేష్ అలియాస్ బాబి లను ఘనంగా సన్మానించిన మేడం నరసింహారెడ్డి…///

కలిగిరి లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడం నరసింహారెడ్డి మాట్లాడుతూ కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మహేష్ అలియాస్ బాబి నీ అలాగే ముఖ్యంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ని ఘనంగా సన్మానించడం జరిగింది అని అన్నారు. ఒకరు కబడ్డీ నేర్పే…

మట్ల లక్ష్మయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల..!

ఉదయగిరి సెప్టెంబర్ 4 :మన ద్యాస న్యూస్ ప్రతినిధి :/// ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు…

మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు ఉత్తరక్రియల లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..//

ఉదయగిరి సెప్టెంబర్ 4 : మన ద్యాస న్యూస్ ప్రతినిధి :/// ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు దశదిన కర్మ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని వారి…

ప్రత్యేక అవసరాల పిల్లల బాధ్యత నేను తీసుకుంటా- ఎమ్మెల్యే కాకర్ల…

ఉదయగిరి సెప్టెంబర్ 4 :మన ద్యాస న్యూస్ ప్రతినిధి ://// చిన్న వయసులో అంగవైకల్యం కలిగి ఉన్న విద్యార్థుల ప్రత్యేక అవసరాలు తాను బాధ్యతగా తీసుకొని వారి అవసరాలు తీరుస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని…

కలిగిరిలో ఘనంగా నిర్వహించిన ఏపీ డూప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు

కలిగిరి,మన ద్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 2 ://// కలిగిరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జనసేన పార్టీ…

జలదంకి మండలం లో ఘనంగా ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.. జనసేన మండల కార్యాలయం ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా పాల్గొన్న గోగినేని కాశీ రావు../////

జలదంకి, మన ద్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 2 ://// జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భముగా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో జనసేన నాయకులు కృష్ణారావు గారు రామమూర్తి రమేష్ మధు శెట్టిపల్లి…