ప్రజాదర్భార్ లో కలిసిన వారి యోగక్షేమాలు తెలుసుకున్న వైయస్ జగన్ , నాయకులు, కార్యకర్తలకు భరోసా..///
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ వైఎస్సార్సీపీ శ్రేణులకు శ్రీ వైయస్ జగన్ భరోసా క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం పులివెందుల/మన ద్యాస న్యూస్ ://// పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో…